“నారాయణ” వేధిస్తున్నాడు…

Screenshot 20230821 223229 Gallery

ఆంధ్ర ప్రదేశ్ లో మాజీ మంత్రి , నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ తమ్ముడి భార్య ప్రియ మరో వీడియో లీక్ చేశారు. బావ నారాయణ, భర్త సుబ్రహ్మణ్యం మానసికంగా వేధిస్తున్నారని, ఇంటికి కరెంట్, వాటర్ సరఫరా లేకుండా చేస్తున్నారని వాపోయారు.. అలాగే కొన్ని పత్రాలపై భర్త దొంగ సంతకాలు పెట్టారని, క్యాన్సర్ తో బాధపడుతున్న కారణంగా విజయవాడ వరకు రాలేకపోతున్నట్టు , ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ వస్తే ఈ మేరకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *