కేజ్రీవాల్ అరెస్ట్…

IMG 20240318 WA0017

దేశ ప్రజలు అనుకున్నట్టే అయింది. దేశ రాజధాని ఢిల్లీ పై ఆధిపత్యం కోసం పడిగాపులుగాస్తున్న కేంద్ర అధికారగణం ఎట్టకేలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రవాల్ ను అరెస్టు చేసింది. మద్యం కుంభకోణంలో దూకుడు పెంచిన ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు ఎన్నికల సమయంలో అటు తెలంగాణ నుంచి కవితని అరెస్టు చేసి, ఇప్పుడు నేరుగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ని అరెస్టు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *