ప్రచారమా…మజాకా..!

IMG 20240403 WA0028

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెనాలి పర్య టన రద్దయింది. తెనాలిలో నిర్వహించాల్సిన రోడ్ షో, బహిరంగ సభను జనసేన రద్దు చేసింది. పవన్ కల్యా ణ్ అస్వస్థతకు గురికావడ మే దీనికి కారణం. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు.పిఠాపురంలో మండుటెండ లో ప్రచారాన్ని నిర్వహించిన పవన్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధ పడుతున్న ఆయన చికిత్స కోసం హైదరాబాద్ కు పయనమయ్యారు. దీంతో, ఆయన ప్రచారానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. తెనాలితో పాటు, రేపు నెల్లిమర్లలో జరగాల్సి న పర్యటన కూడా వాయిదా పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *