
నిన్న “దొర” – నేడు “రెడ్డి”..!
అధికారంలో ఉన్న రాజకీయ నేతలకు పరిపాలనతో పాటు, అభివృద్ధి ముసుగులో కమీషన్ల వ్యాపారం చేయడం అనవాయితీగా మారుతోంది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కొందరు నేతలు జైళ్ల దారి పట్టడమే దీనికి నిలువెత్తు సాక్ష్యం. అందులో తెలంగాణ నేతలు కూడా తక్కువేమీ కాదని చెప్పక తప్పదు. భూములు, నిధులు, నీరు, విద్య, ఉద్యోగం కోసం దశాబ్దాలుగా పోరు చేసి సాకారం చేసుకున్న ప్రత్యేక తెలంగాణ తిరిగి దొరలు, రెడ్డి నేతల దోపిడీకి గురవుతోంది. నిజాం పాలకుల నిరంకుశత్వానికి…