Screenshot 20230925 164239 WhatsApp

హైదరాబాద్ సే కరో…

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎం.ఐ.ఎం. నేత అసదుద్దీన్ ఓవైసీ సవాల్ విసిరారు. హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో రాహుల్ గాంధీకి దమ్ముంటే వాయనాడ్ నియోజకవర్గం నుంచి కాకుండా హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని వ్యాఖ్యానించారు.

Read More
rashmika

తెరపై మాత్రమే…

నటనకి, నిజ జీవితానికి ఎంత తేడా ఉంటుందో ఈ చిత్రాన్ని చుస్తేనే అర్ధం అవుతుంది. ఆమె సహాయకుడు సాయి వివాహానికి హైదరాబాద్ వచ్చిన రాష్మిక నిండైన దుస్తులతో చూపరులను ఆకట్టుకుంది. ఆమెను చూసిన వారు ఒక్కసారిగా కెమెరా ముందు ఆమె నటనను ఉహించుకున్నారు.

Read More
Screenshot 20230820 082933 Gallery

స్టీల్ బ్రిడ్జి…

హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ మీదుగా విఎస్టీ వరకు నిర్మించిన ఇనుప దిమ్మెల బ్రిడ్జిని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ప్రారంభించారు.13 వేల టన్నుల ఇనుముతో సుమారు రెండున్నర కిలోమీటర్ల దూరం వరకు నిర్మించారు.

Read More
IMG 20230819 WA0063

వేడుకలో…

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ కుమారుడి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

Read More