rahul shiva

Hara Haraa..

There was a huge uproar during the speech of opposition leader Rahul Gandhi during the Parliament session. Rahul Gandhi showed the picture of Lord Shiva in the middle of his speech, after which Speaker Om Birla stopped him. After this an altercation started between the speaker and the opposition members. Rahul Gandhi asked whether he…

Read More
no loksabha copy

లోక్ సభ వద్దు.. అసెంబ్లీ ముద్దు…!

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కల్వకుంట్ల, తన్నీరు కుటుంబాల నుంచి ఏ ఒక్కరూ పోటీ చేయడం లేదు. రెండు దశాబ్దాల పార్టీ చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఎదురు కావడం ఇదే తొలిసారి. గత శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఓడి పోవడంతో భారాస నేతలు, కార్యకర్తల్లో తీవ్ర  నిరాశ నెలకొంది. కనీసం పోటీ చేయడానికి సిట్టింగ్ ఎంపీలు కూడా ముందుకు రావడం లేరు. అయితే, ఉద్యమ పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపడానికి ఆ కుటుంబం నుంచి ఎవరైనా బరిలోకి దిగితే …

Read More
brs natnl cc

మూలిగే “బిఆర్ఎస్”పై “మందు సీసా”…!

తెలంగాణా శాసనసభ ఎన్నికలకు ముందు కళ్ళాలు లేని గుర్రంలా పరుగులు తీసిన భారత రాష్ట్ర సమితి ఆ ఎన్నికల ఫలితాల అనంతరం సావడికే పరిమితమైంది. అధికారంలో ఉన్నప్పుడు అంతులేని ఆలోచనలతో రంకెలేసిన భారాస అధినేత, ఆయన అనుచరగణం ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పదేళ్ళ తిరుగులేని పాలనలో జరిగిన అవినీతి,అక్రమ వ్యవహారాలు ఒక్కసారిగా గుప్పుమనడం భారాస మనుగడకు తలనిప్పిగా మారడం ఒక సమస్య అయితే, ఏకంగా పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత…

Read More
brs natnl.jpg c

మూలిగే “బిఆర్ఎస్”పై “మందు సీసా”..!

భారత రాష్ట్ర సమితి జాతీయ ఎజెండా ఏమైంది? ఓటమి తర్వాత బిగుస్తున్న ఉచ్చులు పార్టీ మనుగడపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? ఇలాంటి అనేక అంశాల పై “ఈగల్ న్యూస్” ప్రత్యేక కథనం.. మీ కోసం…త్వరలో…

Read More
24 c

24 అంటే 40-జనసేన “సినిమా” లెక్కలు…!

ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న శాసన సభ, లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి చేతులు కలిపిన తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఉత్కంఠకు తెరపడింది. రెండు పార్టీల మధ్య జరిగిన ఒప్పందంలో అక్కడున్న మొత్తం 175 నియోజక వర్గాలలో జనసేన కేవలం 24 స్థానాల్లోనే పోటీ చేయనుంది. అదేవిధంగా మూడు లోక్ సబ్ నియోజక వర్గాలలో “సేన” అభ్యర్ధులు బరిలోకి దిగుతారు. అయితే, ఇక్కడే “సైనికుల్లో” నిరాశ తలెత్తింది. అధికారమే లక్ష్యంగా, మార్పే…

Read More
parlament

మళ్ళీ”హస్త”గతమే…

తెలంగాణలో అసెంబ్లీలో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల్లో కూడా మెజారిటీ సీట్లు గెలుచుకుంటుందని ఇండియా టుడే “మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌” అభిప్రాయ సేకరణలో తేలింది. తెలంగాణ లోని 17 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ 10 సీట్లు గెలుచుకుంటుందని ఇండి యా టుడే తెలిపింది. కేసీఆర్‌ నేతృత్వం లోని బీఆర్‌ఎస్‌ కేవలం మూడు సీట్లే దక్కుతాయని, తెలంగాణలో ఎక్కువ సీట్లపై ఆశలు పెట్టుకున్న బీజేపీకీ 3 సీట్లే వస్తాయని, మజ్లి్‌స్ కు యథా ప్రకారం ఒక్క…

Read More
tdp logo 1

“దేశం”పయనం ఎటు…!

నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న తెలుగదేశం పార్టీ ఎవరూ ఊహించని రీతిలో తొలిసారి ఎన్నికల బరికి దూరమైంది. వచ్చే నెలలో జరగనున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీకి మొహం చాటేయడంతో రాజకీయ పరిశీలకులు సహా సామాన్య జనం ఒక్కసారిగా విస్తుపోయారు. తెలంగాణలోని అనేక జిల్లాల్లో అంకితభావంతో పనిచేస్తున్న క్యాడర్,  కొన్నినియోజక వర్గాల్లో ఇప్పటికీ పట్టు సడలని ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ తెలుగుదేశం పోటీకి దూరం కావడం ఆ పార్టీ మనుగడను మరింత దెబ్బతీసే అవకాశం…

Read More