
శత్రువు కాంగ్రెస్…
1969లో మూగబోయిన తెలంగాణ నినాదానికి తిరిగి జీవం పోసింది ఈ గులాబీ జెండానే అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గుర్తు చేశారు. వరంగల్ ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ప్రజలు పరిపాలన అప్పగిస్తే విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించా అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశ్రయమిస్తే ఏప్రిల్ 27, 2001న జల దృశ్యంలో టీఆర్ఎస్ ఆవిర్భావం తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన మహోజ్వల ఘట్టం. కులం, మతం, పదవుల కోసం…