skill scaled

300 కోట్లతో నైపుణ్య అభివృద్ధి

తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా రూ.300 కోట్ల వ్యయంతో నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రపంచంలోని పది ప్రఖ్యాత యూనివర్సిటీలు ముందుకొచ్చాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. హైదరాబాద్ కేంద్రంగా 25 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహించే “ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ (ఐఎస్ ఎఫ్)”, టెక్సస్ కేంద్రంగా ఉన్న ‘స్టార్టప్ రన్ వే’ సంస్థల ప్రతినిధులతో మంగళవారం నాడు సెక్రటేరియట్ లోని తన కార్యాలయంలో శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. అంతర్జాతీయంగా స్టార్టప్ లను…

Read More
babu 3

చంద్రబాబుకి బెయిల్

ఆంధ్రప్రదేశ్ నైపుణ్య శిక్షణ సంస్థ కేసులో అరెస్టు అయిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి ఈ రాష్ట్ర హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం అయన మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. ఈనెల 28న మధ్యంతర బెయిల్ ముగిసినా గానీ చంద్రబాబు ఇక రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కానీ, ఈ నెల 30న ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరు కావాలని హైకోర్టు సూచించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌…

Read More
bab

ఇక పొడిగించం…

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు కోర్టు మరోసారి వాయిదా వేసింది. ప్రభుత్వ అదనపు ఏ.జీ. హాజరు కాలేకపోతున్నట్టు, మరింత సమయం కావాలని సీఐడీ ప్రత్యేక పీ.పీ. వివేకానంద కోర్టును కోరారు. అంతేకాక విచారణను ఈనెల 22కు వాయిదా వేయాలని వివేకానంద హైకోర్టును అభ్యర్ధించారు. పి. పి. అభ్యర్ధనను కోర్టు అంగీకరించక పోగా, మరోసారి గడువు పొడిగించేది లేదని తేల్చి చెప్పింది.తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా తెలిపింది.

Read More
babu cort

“బాబు”బెయిల్ పై విచారణ…

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటీషన్‌ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరికీ న్యాయస్థానాలు బెయిల్ మంజూరు చేశాయి. ఇదే కేసులో చంద్రబాబుకు బెయిల్‌ దక్కకపోవడంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అనారోగ్య కారణాలతో చంద్రబాబుకు హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. ఇటీవల సిమెన్స్ సీనియర్ డైరెక్టర్ భాస్కర్‌కు గతంలో ఇచ్చిన మధ్యంతర ముందస్తు బెయిల్‌ను సుప్రీంకోర్టు…

Read More
remand

సాక్ష్యం చూపరు…బెయిల్ ఇవ్వరు…!

అనుమానితులు, నిందితులను పట్టుకున్న 14 రోజుల్లో నేర పరిశోధన పూర్తి చేసి ఆధారాలను కోర్టు ముందు ఉంచాల్సిన పోలీసు యంత్రాంగం నిర్లిప్తత వల్ల అనేక మంది రిమాండ్ ఖైదీలుగా జైళ్లలో మగ్గుతున్నారు. ఆధారాల సేకరణలో నిర్లక్ష్యం, అధికారులు, రాజకీయ నేతల తెరచాటు జోక్యం, వాళ్ల ఒత్తిళ్లు ఖైదీలకు శాపంగా మారుతోంది. చట్టల్లోని లొసుగులు కూడా కేసుల సాగదీతకు కారణం అవుతున్నాయి. ఫలితంగా రిమాండ్ ఖైదీల పరిస్థితి దయనీయంగా మారుతోంది. దోపిడి, దొంగతనాల కేసుల్లో దొరికిన నిందితుల విషయాన్ని పక్కన…

Read More
IMG 20230924 WA0004

అరాచకం, విద్వేషం….

ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న విద్వేష పూరిత రాజకీయాల గతంలో ఎప్పుడూ లేవని బ్రాహ్మణి ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జనసేన నాయకులు, పలు నియోజవర్గాల ఇంచార్జ్ లు నారా బ్రాహ్మణిని కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ రాష్ట్రంలో పరిస్థితులు రోజురోజుకూదిగజారుతున్నాయని, రాక్షస పాలనపై ఉమ్మడం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ, ఎవరూ చూడలేదని అన్నారు. చంద్రబాబుపై కేసు విషయంలో అన్ని డాక్యుమెంట్లు,…

Read More
ap cid c

అవినీతి కోసమే “స్కిల్”…

ఆంధ్రప్రదేశ్ లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను అక్రమాలు చేయడానికే ప్రారంభించారని  ఆ రాష్ట్ర సి.ఐ.డి.చీఫ్ సంజయ్ వ్యాఖ్యానించారు. అందుకే నాటి కేబినెట్ ఆమోదం లేకుండానే స్కిల్ కార్పొరేషన్ను తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గంటా సుబ్బారావుకు ఈ సంస్థ బాధ్యతలు అప్పగించారన్నారు. అంతేకాక, ఈ సుబ్బారావుకు ముఖ్యమంత్రి సలహాదారు, ఉన్నత విద్యాశాఖలో ఉన్నత హోదా సహా మరో నాలుగు పదవులు ఇచ్చారన్నారు. ఈయన ద్వారా బాబు నిధులు మళ్లించేలా వ్యూహం రచించారని వివరాలు వెల్లడించారు. చంద్రబాబును విజయవాడ అవినీతి…

Read More