“రేవంత్” అనే నేను…

revanth

తెలంగాణ ఉద్యమ పార్టీ ధాటికి ఉనికి కోల్పోయిందనుకున్న చారిత్రిక కాంగ్రెస్ పార్టీకి తన యువ రక్తంతో జవసత్వాలు పోసి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అంటూ ఉరూరా చాటిన రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నికైయ్యారు. అధిష్టానం ఆలోచనల మేరకు మూడు రోజుల పాటు ఉత్కంటభరితంగా సాగిన అధిష్టాన ఓడిపోత కార్యక్రమంలో చివరకు యువనేతనే ముఖ్యమంత్రి పదవి వరించింది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లుగా ఉన్న అనేక మంది డిల్లీలో జరిగిన మంతనాల్లో ఎన్ని ఎత్తులు వేసినా హైదరాబాద్ లోని హోటల్ నుంచి ఇంచ కూడా కదలని రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరునే ఖరారు చేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *