అమరావతిలో ఆసుపత్రి..

balkrishna

ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిత రాజధాని అమరావతిలో క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నట్టు హిందూపురం శాసనసభ్యులు బాలకృష్ణ తెలిపారు. అనేక మంది పేద , మధ్య తరగతికి చెందిన క్యాన్సర్ రోగులకు సేవలు అందిస్తున్న హైదరాబాద్ లోని నందమూరి బాసవతరక ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మాదిరిగానే అదే పేరుతో ప్రజల సౌకర్యార్ధం అమరవతిలోనూ నెలకపలపనున్నట్టు వివరించారు. ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందించే ఈ ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలోనే స్థలం కేటాయించారని చెప్పారు. కొద్ది రోజుల్లోనే నిర్మాణ పనులకు శ్రీకారం చూట్టానున్నట్టు బాలకృష్ణ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *