prp logo

“జనసేన” తడబాటు…

పి.ఆర్.పి గుర్తుండే ఉంటుంది..అదే ప్రజారాజ్యం పార్టీ ..మెగాస్టార్ కలల సాకారం.. రాష్ట్ర ప్రజలకు ఏదో చేయాలనే సంకల్పం. ఆనాడు ప్రజల్లో ఎన్నో ఆశలు రేపింది. అధికార పక్షానికి తానే పోటీ అని చాటింది. ప్రతీ  మీటింగ్ లో అశేష జనవాహినిని చూసి తబ్బిబ్బయింది. గెలుపు ఖాయమని అంచనా వేసింది. కొన్ని సందర్భాల్లో అధికారం మాదే అన్న నిర్ణయానికీ వచ్చింది. కానీ, అది మెగాస్టార్ పై అభిమానమే తప్ప ప్రజలు ఏలికను కోరుకోవడంలేదని ఎన్నికలు జవాబు చెప్పాయి. 2008…

Read More
yuham pawan

ఆ “వ్యూహం” ఏంటి…

“వ్యూహం” పేరుతో దర్శకుడు  రాంగోపాల్ వర్మ సినిమా  చేస్తున్న విషయం తెలిసిందే. ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్ బయోపిక్ అనే ప్రచారం జోరుగా సాగుతోంది.ఇప్పటికే జగన్ ని వర్మ రెండు సార్లు కలిసినట్టు తెలుస్తోంది.. ఇప్పటికే విడుదలైన “వ్యూహం”  టీజర్, మూవీ స్టిల్స్ కాకరేపుతున్నాయి. ఈ  మూవీలో చాలా మంది పొలిటికల్ లీడర్స్ ని వర్మ టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ చిత్రంలో పీఆర్పీ ప్రస్తావన కూడా ఉండే అవకాశం ఉంది. చిరంజీవి, పవన్…

Read More
nizmpet1

చచ్చి పోతున్నారు…స్థలాలు ఇవ్వండి….

దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పులకు ప్రతీ ఒక్కరు కట్టుబడి ఉండాలి. సుప్రీం కోర్ట్ ఆదేశాలను విధిగా, బాధ్యతగా గౌరవించాలి, అమలు చేయాలి. కానీ, తెలంగాణలో జరుగుతున్న తంతు అందుకు భిన్నంగా ఉంది. ఎప్పుడో 16 సంవత్సరాల కిందట హైదరాబాద్ లో జర్నలిస్టులు కొనుగోలు చేసిన ఇళ్ళ స్థలాల వ్యవహారం కోర్టుల్లో నలిగి చివరకు 14 ఏళ్ల సుధీర్గ విచారణల తర్వాత  జర్నలిస్టులకు కేటాయించిన  స్థలాలు వారికి ఇవ్వాలని  గత ఏడాది  సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది….

Read More

ఆ విషయంలో జగన్ గ్రేట్…!

సిబిఐ…ఆ పేరు వింటే చాలు నేరస్తులు, హంతకులు, ఆర్ధిక మోసగాళ్ళు, అంతర్జాతీయ స్మగ్లర్లు ఇలా ఎవరికైనా గుండెల్లో గుబులు పుడుతుంది. ఏదైనా కేసు చేపడితే దాన్ని సమర్ధవంతంగా పూర్తి చేయగలమనేది ఆ శాఖాధికారుల గట్టి నమ్మకం. ఆ సత్తా కూడా సిబీఐకి ఉంది.  అలా సాధించిన కేసులు అనేకం ఉన్నాయి. అందుకే ఇంత పెద్ద భారత దేశంలో దానికి  ప్రత్యేక గుర్తింపు, గౌరవం. అంతేకాదు, న్యాయం జరుగుతుందనే భరోసా.  కేసుల విచారణలో ఆచితూచి వ్యవహరించే సిబీఐకి కొన్ని…

Read More