IMG 20240923 WA0004

శ్రీమంతుడు…

వరద బాధితుల సహాయంతో భాగంగా సినీ నటుడు మహేష్ బాబు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షలు విరాళం అందజేశారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రత చెక్ ని ఆయనకు అందజేశారు. అదేవిధంగా ఎ.ఎం.బి. మాల్ తరపున మరో రూ.10లక్షలు అందించారు.

Read More
IMG 20240923 WA0003

మిస్ యూనివర్స్ ఇండియా

రాజస్థాన్ రాష్ట్రం జైపుర్ లో నిర్వహించిన మిస్ యూనివర్స్ ఇండియా -2024 పోటీల్లో రియా సింఘా విజేతగా నిలిచారు.రియా విజేతగా నిలిచి ప్రతిష్టాత్మక టైటిల్ సొంతం చేసుకోవడంతో ఈవెంట్ ఉత్సాహంగా మారింది. మిస్ యూనివర్స్ – 2024 పోటీల్లో ఆమె భారత్ తరుపున ప్రాతినిధ్యం వహించనున్నారు.

Read More
Screenshot 20240920 062325 WhatsApp

విషం చిమ్మితే ఊరుకోం..

జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ సభ్యులు తమ కష్టార్జితంతో కొనుగోలు చేసిన స్థలాలపై “నల్లబాలు – తెల్లబాలు” వంటి తాసుపాములు బుస కొట్టే ప్రయత్నం చేసినా, భూములను అడ్డుకునే కుట్రలు పన్నినా ఊరుకునేది లేదని తెలంగాణ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు కప్పర ప్రసాద్ హెచ్చరించారు.

Read More
IMG 20240912 WA0019

ఈ ఏడాది షురూ..

ఆందోల్ నియోజకవర్గం జోగిపేట లోని నర్సింగ్ కళాశాల భవనాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పరిశీలించారు. నర్సింగ్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం క్లాసులు నిర్వహించేలా భవనాన్ని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో నర్సింగ్ కళాశాల క్లాసుల ప్రారంభంతో పాటు హాస్టల్ వసతి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Read More
IMG 20240913 WA0048

చేదోడు…

తెలంగాణలో వరద బాధితుల కోసం నందమూరి బాలకృష్ణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని చెక్ రూపంలో బాలకృష్ణ కుమార్తె తేజస్విని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి అందజేశారు.

Read More
IMG 20240913 WA0052

Clear on “Nuclear”..

North Korea has unveiled to the world the first-ever glimpse into a facility producing weapons-grade uranium as Kim Jong Un ordered his scientists and military officials to ‘exponentially’ increase the number of nuclear weapons at his disposal.The Korean Central News Agency didn’t say when Kim visited the facilities and where they are located. But it…

Read More
IMG 20240913 WA0054

“ఔటర్”పై గణపతి…

గత పది సంవత్సరాల నుండి గణేష్ నవరాత్రుల సందర్భంగా ఔటర్ రింగ్ రోడ్ లో వివిధ టోల్ ప్లాజాలో సిబ్బంది అన్నదాన కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ఈ నవరాత్రుల్లో సిబ్బంది టోల్ వసూళ్లతో పాటు స్వామి పూజా కార్యక్రమాలను నిష్టగా నిర్వహిస్తారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ ఎగ్జిట్ 14 టోల్ ప్లాజా లో గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐఆర్బి కంపెనీ సిటిసి కృష్ణమూర్తి, సునీల్ సింగ్ ,అఖిల్ సింగ్, బబ్లు…

Read More
IMG 20240912 WA0046

“సుత్తి కొడవలి”పుత్రుడా..

ఎర్రజెండా ప్రతిరూపం “ఏచూరి” అమర్ రహే…మీ గురించి ఎంత చెప్పినా అది మీ భావజాలం ముందు “ఎర్ర”సంద్రంలో నీటి బిందువే…మీ ఆశలు వర్ధిల్లాలనేది అందరి ఆశ… ఓ సుత్తి కొడవలి పుత్రుడా… లాల్ సలాం మిత్రమా…

Read More
IMG 20240912 WA0046

“సుత్తి కొడవలి”పుత్రుడా..

ఎర్రజెండా ప్రతిరూపం “ఏచూరి” అమర్ రహే…మీ గురించి ఎంత చెప్పినా అది మీ భావజాలం ముందు “ఎర్ర”సంద్రంలో నీటి బిందువే…మీ ఆశలు వర్ధిల్లాలనేది అందరి ఆశ… ఓ సుత్తి కొడవలి పుత్రుడా… లాల్ సలాం మిత్రమా…

Read More
IMG 20240912 WA0044

ఢిల్లీలో సంతోషం..

దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న తెలుగు జర్నలిస్టులు న్యూ ఢిల్లీలో పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంతర్ రెడ్డి ని కలిశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ఢిల్లీ జర్నలిస్టుల బృందం ఈ సందర్భంగా రేవంతరెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది. ముఖ్యమంత్రి తో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాత్రికేయుల ఇళ్లు, హెల్త్ కార్డ్స్, అక్రిడేషన్ల గురించి చర్చించారు. ముఖ్యంగా మీడియా అకాడమీకి రూ. పది కోట్ల రూపాయలు ప్రకటించినందుకు జర్నలిస్టుల ప్రతినిధి బృందం…

Read More
IMG 20240911 WA0001

Model became IPS..

Ashna Choudhary from Pilkua, State of Uttar Pradesh, used to post on social media about new types of fashion and tourist destinations while studying for her degree. Many companies offered modeling opportunities after seeing her posts in social media. But, Aashna Choudhary left modeling and wrote Civils in 2022. She got all india 116th rank…

Read More
ikea c

“పేపర్” మంచాలతో మోసం..!

జనం దృష్టిలో అదో పేరున్న బహుళజాతి మాల్. హంగూ ఆర్భాటంతో నగరాల నడిబొడ్డున హంగామా చేయడం, వినియోగదారులను ఆకర్షించేందుకు ఎత్తులు వేయడంలో దిట్ట. ప్రారంభంలోనే లాభాలు దండుకోవాలనేది ప్రధాన లక్ష్యం. అందుకే దుకాణం తెరిచే నాటికి ఇబ్బడి ముబ్బడిగా లేనిది ఉన్నట్టు చూపిస్తూ ప్రసార సాధనాలు, హోర్డింగుల ద్వారా ప్రకటనలు గుప్పిస్తారు. కానీ, ఆ మాల్ లో విక్రయించేది మాత్రం పై మెరుగులు దిద్దిన ఉత్పత్తులు మాత్రమే అనేది అమాయక వినియోగదారులకు తెలియని వాస్తవం. కొనుగోలు చేసిన…

Read More
IMG 20240908 WA0036

సమాజానికి వైద్యులు…

పాత్రికేయులు సమాజానికి పట్టే చీడ కు చికిత్స చేసే వైద్యులు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివర్ణించారు. అంతటి బాధ్యత ఉన్న వారి సంక్షేమం కోరుతూ ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. హైదారాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ కి పేట్ బషీరాబాద్ లో 38 ఎకరాల భూమికి సంబంధించిన స్వాధీన పత్రాలను రేవంత్ అందజేశారు. ఈ సందర్భంగా రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన…

Read More