బయట పెడతా పవన్….
తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తే తాను కూడా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి ప్రస్తావించాల్సి వస్తుందని ఎమ్మెల్యే ద్వారంపూడి హెచ్చరించారు. వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ గోదావరి జిల్లాలో బస్సు యాత్ర చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడ్డారు. పవన్ కళ్యాణ్ వై.సి.పి నాయకుల పై విమర్శలు, ఆరోపణలు చేస్తే సాహిన్చేదే లేదన్నారు. ఆయన ఇలాగే ప్రవర్తిస్తే హీరోయిన్లతో ఉన్న రిలేషన్స్ గురించి మాట్లాడాల్సి వస్తుందంటూ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేరని…..